రీసెంట్ గా ఓ ఫోటో షూట్ కోసం సముద్ర తీరానికి వెళ్లింది మిస్వరల్డ్ 2017కిరీటం అందుకున్న మనూషి చిల్లర్. అక్కడ ఇలా బ్లాక్ అండ్ వైట్ బికినీలో మెరిసిపోతూ కనిపించింది. ముఖానికి అలసట తప్ప మరో మేకప్ లేదు… ఈరోజు సముద్రమే నా హెయిర్ స్టైలిస్ట్…’అంటూ కామెంట్ కూడా పెట్టింది మనూషీ. సముద్ర నీటిలో తాను సేద తీరుతూ… ఆమె అందాలను చూసేవారికి కూడా దాహం పెంచేస్తోందీ. మామూలుగా అయితే స్వీమ్ సూట్లోపాప అందాలను చూస్తూ తట్టుకోవడం కష్టం. అందులోనూ హాట్ వాతావరణంలో ఇంత హాట్ గా కనిపిస్తే ఆ టెంపరేచర్ తట్టుకోవడం కుర్రాళ్ల వల్ల అయ్యే పనేనా . ఇలాంటి హాట్ ఫోటోలే మనూషీ ఫాలోయింగ్ ని విపరీతంగా పెంచుతున్నాయి.