ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2018 మెట్ గాలా లో మెరిసిన ప్రియాంక చోప్రా

cinema |  Suryaa Desk  | Published : Thu, May 10, 2018, 01:06 PM



2018 మెట్ గాలా ఈవెంట్ న్యూయార్క్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు హాలీవుడ్ నుంచి బోలెడు మంది సుందరీమణులు హాజరయ్యారు.  మెట్ గాలాకు బాలీవుడ్ నుంచి ఇద్దరికి మాత్రమే ఆహ్వానం అందింది. వాళ్లిద్దరూ గతేడాది హాలీవుడ్ లో తొలిగా అడుగుపెట్టిన వారే.  ప్రియాంక చోప్రా.. దీపికా పడుకునే . మెట్ గాలా ప్రతి ఏటా ఓ ఢిఫరెంట్ థీమ్ తో నిర్వహిస్తారు. ఈ ఏడాది హెవెన్లీ బాడీస్ కాన్సెప్ట్ తో నిర్వహించారు. ఈవెంట్ తరవాత నిర్వహించిన పార్టీలో ప్రియాంక చోప్రా స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఈ పార్టీలో ఆమె హాట్ లుక్ అందరి మతులు పోగొట్టేసింది. బ్లాక్ టాప్ అండ్ బ్లాక్ ఫ్యాంట్ లో హాట్ హాటుగా దర్శనమిచ్చింది. అస్సలు అందాలను దాచుకోకుండా.. క్లీవేజ్ షోకులను చూపిస్తూ చూపరుకుల పిచ్చెక్కించేసింది. ఆ ఫోటో మీకోసం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com