బాలీవుడ్ నటి కంగనా రౌనత్‌కు ఈ సారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని కంగన ఏమాత్రం వదులుకోలేదు. అంతర్జాతీయ వేదికపై అందంగా మెరిసిపోయింది. తొలిసారి పాల్గొన్నప్పటికీ ఎక్కడా తడబాటు పడలేదు. లేటెస్ట్గా ఈమె ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ ఫోటోలో నాచు కలర్ ఫ్యాంట్ ..లైట్ కలర్ షర్ట్‌లో తళుకుమంది. ముదురు రంగు లిప్‌స్టిక్ వేసుకుని ..ఎద అందాలను ఎదేచ్చగా వదిలేసింది ఈ భామ. ఫ్యాషన్‌కే ఫ్యాషన్ ఐకాన్‌లా ఉన్న ఈ ఫోటో మీ కోసం.