ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎద అందాల‌ను ఆర‌బోసిన కంగ‌నా

cinema |  Suryaa Desk  | Published : Sat, May 12, 2018, 03:15 PM



బాలీవుడ్ న‌టి కంగనా రౌన‌త్‌కు ఈ సారి కేన్స్ ఫిల్మ్  ఫెస్టివ‌ల్ ఫ్రాన్స్‌లో పాల్గొనే అవ‌కాశం వ‌చ్చింది. ఈ  అవకాశాన్ని కంగ‌న  ఏమాత్రం వదులుకోలేదు. అంతర్జాతీయ వేదికపై అందంగా మెరిసిపోయింది. తొలిసారి పాల్గొన్నప్పటికీ ఎక్కడా తడబాటు పడలేదు. లేటెస్ట్‌గా ఈమె ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ ఫోటోలో నాచు క‌ల‌ర్ ఫ్యాంట్ ..లైట్ క‌ల‌ర్ ష‌ర్ట్‌లో త‌ళుకుమంది. ముదురు రంగు లిప్‌స్టిక్ వేసుకుని ..ఎద అందాల‌ను ఎదేచ్చ‌గా వ‌దిలేసింది ఈ భామ‌. ఫ్యాష‌న్‌కే ఫ్యాష‌న్ ఐకాన్‌లా ఉన్న ఈ  ఫోటో మీ కోసం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com