ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాంగ్ షూటింగ్ లో విజయ్ , కీర్తీ సురేష్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 14, 2018, 12:49 PM



తమిళ స్టార్ హీరో ‘ఇళయదళపతి’విజయ్ నటిస్తున్న 62 వ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంభందించిన పాటల చిత్రీకరణ ప్రస్తతం చెన్నై లో జరుగుతుంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు . హీరో విజయ్ సరసన కీర్తీ సురేష్ నటీస్తుండగ వరలక్ష్మీ శరత్ కుమార్ మరో హీరోయిన్గ నటిస్తుంది.సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకీ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.భైరవ సినిమా తరువాత విజయ్ కీర్తీ సురేష్ కలసి నటిస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాని నవంబర్లో రిలీజ్ చేయనున్నారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com