ఆర్య2′,’డార్లింగ్’ వంటి సినిమాలలో నటించిన శ్రద్ధాదాస్ కు తెలుగులో బ్రేక్ మాత్రం రాలేదు.. అందుకే ఇతర భాష చిత్రాల్లో కూడా నటిస్తున్నది.. అయినా అక్కడ కూడా ఆమెకు సరైన క్రేజ్ రాలేదు.. దీంతో ఈ అమ్మడు షార్ట్ ఫిల్మ్స్ పై దృష్టి పెట్టింది..ఈ లఘ చిత్రానికి శృంగార దాన్ అనే టైటిల్ ను పెట్టారు.. టైటిల్లోనే శృంగారం కనిపిస్తుంటే ఇక చిత్రంలో ఎంత శృంగారం ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.. ఇక ఈ శృంగార చిత్రంలో శ్రద్ధా దాస్ . వేశ్య పాత్రలో కనిపించనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ దీపక్ పాండే దర్శకుడిగా ఓ లఘు చిత్రాన్ని రూపొందించబోతున్నాడు.. ఈ చిత్రంలో అందాలన్ని ఆరబోసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటానంటున్నది శ్రద్ధాదాస్.