ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగ్ ‘ఆఫీస‌ర్’ మూవీ నుంచి ‘న‌వ్వే నువ్వు’ సాంగ్

cinema |   | Published : Tue, May 22, 2018, 04:37 PM



కింగ్ నాగార్జున, వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మల కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆఫీసర్‌. ఈ మూవీ త్వరలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది..ఇందులో నాగార్జున, ఆయన సరసన నాయికగా నటిస్తున్న మైరా సరీన్ న‌టిస్తున్న‌ది..వర్మకు చెందిన కంపెనీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున పోలీస్‌ అధికారి పాత్రలో నటిస్తున్నారు. మైరా సరీన్‌కు ఇది తొలి చిత్రం.కాగా ఈ మూవీలోని తొలిసాంగ్ న‌వ్వే నువ్వు వీడియోతో చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. సిరాశ్రీ రాసిన ఈ గీతాన్ని ర‌మ్య బెహ్ర ఆల‌పించారు..ర‌వి శంక‌ర్ సంగీతం స‌మ‌కూర్చాడు.. మీరూ ఈ సాంగ్ ను చూడండి.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com