ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మామ టైటిల్ ను కొట్టేసిన మెగా అల్లుడు

cinema |  Suryaa Desk  | Published : Wed, May 23, 2018, 12:59 PM



మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ హీరోగా రాకేశ్ శశి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ మూవీలోమాళవిక నాయర్ కథానాయిక. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా కొనసాగుతున్న‌ది.. ఈ మూవీకి విజేత అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు.. మెగాస్టార్ గ‌తంలో న‌టించిన విజేత మూవీ టైటిల్ ను ఈ మూవీకి ఫిక్స్ చేయ‌డం విశేషం.. నిస్సహాయులకు అండగా నేనున్నానంటూ వాళ్లకి చేయూతనిస్తున్నట్టుగా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. ఇతరుల ముఖంలోని ఆనందానికి కారకుడివైతే నువ్ సక్సెస్ అయినట్టే అనే అర్థం వచ్చేలా పెట్టిన క్యాప్షన్ ఆకట్టుకునేలా వుంది. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com