ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ర‌వితేజ స‌ర‌స‌న శృతి హాస‌న్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 23, 2018, 01:02 PM



త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన తేరి అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్.. దీంతో ఆ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు..ర‌వితేజ హీరో..కందీరీగ ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌కుడు..ఈ మూవీలో హీరోయిన్ గా శృతి హాస‌న్ ను ఎంపిక చేశారు.. గ‌తంలో శృతి బ‌లుపు మూవీలో ర‌వితేజ‌తో న‌టించింది.. ఈ మూవీ హిట్ కావ‌డంతో మ‌రోసారి ఈ క్యాంబినేష‌న్ ను తెర‌పైకి తెస్తున్నాడు ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com