ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేటెస్ట్ ఫోటోషూట్‌లో సోన‌మ్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, May 26, 2018, 02:36 PM



బాలీవుడ్ న‌టి సోన‌మ్‌క‌పూర్ ఏం చేసినా వార్తే. లేటెస్ట్‌గా వివాహం చేసుకున్న ఈ న‌వ వ‌ధువు ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ ఫోటోలో లైట్ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. క‌ళ్ల‌కి గ్రీన్ క‌ల‌ర్ రంగువేసుకుంది. చెవుల‌కు గోల్డ్ ఇయ‌ర్‌రింగ్స్‌..చిరున‌వ్వుతో అద్భుతంగా ఉంది. ఈ ఫోటో మీ కోసం.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com