రష్మీ బికినీ అందాలను నీళ్లలో దాస్తూ

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 11, 2017, 12:31 PM
 

మొదట సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ గా అలరించి ఆ తర్వాత "జబర్దస్త్" వంటి షోలతో ఒక్కసారిగా తనదైన శైలిలో అందరిని ఆకర్షించుకున్న భామ రష్మీ. సినిమా ఇండస్ట్రీ లోకి ఎప్పుడు అడుగుపెట్టిందో గాని ఈ అమ్మడు అందాలతో  రోజు రోజుకి అందరిని ఆకట్టుకుంటోంది. టెలివిజన్ షోలతో పొట్టి దుస్తులతో అప్పటివరకు ఓ మోస్తరు అందాలను చూపించిన ఈ భామ "గుంటూరు టాకీస్" లో ఘాటు అందాలను ప్రదర్శించి ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చింది. అంతే కాకుండా అపుడపుడు చిన్న తరహా సినిమాల్లో సడెన్ ఎంట్రీలు ఇస్తూ.. గ్లామర్ షోతో ఆదరగొడుతోంది.అయితే రీసెంట్ గా రష్మీ సోషల్ మీడియాలో కూడా తన ఘాటు అందాలను చూపిస్తూ.. కుర్ర కారు మతి పోగొడుతోంది. 


ఈ మధ్యన కేరళ టూరుకు వెళ్ళిన ఈ అమ్మడు.. ఇలా స్విమ్మింగ్ పూల్ లో దర్శనం ఇచ్చింది. ఆ ఫోటోలో రష్మీ బికినీ అందాలను నీళ్లలో దాస్తూ.. ఉండడాన్ని చూసిన వారికి నిద్ర లేకుండా చేస్తుందట. ఆ ఫొటోను చూసిన ప్రతి ఒక్కరు కామెంట్స్ తో రష్మీ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ అమ్మడు సడెన్ హాట్ ఫిక్స్ ఏమైనా పెడుతుందా అని ఆమెను సోషల్ మీడియాలో తెగ ఫాలో అవుతున్నారట నెటిజన్లు. మరి ఈ అమ్మఫు కొంచె కొంచెంగా అందాలను ప్రదర్శిస్తుందా లేక సడన్ గా బికినీ తో షాక్ ఇస్తుందా అనే కామెంట్స్ వినబడుతున్నాయి. మొత్తానికి రష్మీ సోషల మీడియాలో కూడా తన హవాను కొనసాగిస్తోంది.
Recent Post