భార్య‌తో క‌లిసి స్టెప్పులేసిన‌ సంజ‌య్ ద‌త్

  Written by : Suryaa Desk Updated: Fri, Aug 11, 2017, 06:44 PM
 

బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ త‌న భార్య‌ మాన్య‌త తో క‌లిసి స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది. ఆయ‌న న‌టించిన మూవీ భూమి ట్రైల‌ర్ ను గురువారం లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. గురువారం సంజ‌య్ కూతురు త్రిషాలా బ‌ర్త్ డే కూడా. అందుకే త్రిషాలా బర్త్ డే సంద‌ర్భంగా ముంబైలో పార్టీ ఏర్పాటు చేసిన సంజ‌య్.. పార్టీలోనే భూమి ట్రైల‌ర్ లాంచ్ చేసి త‌న భార్య తో క‌లిసి స్టెప్పులేశాడు.Recent Post