ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిల్మ్ ఫేర్ అవార్డును అమ్మకానికి పెట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 18, 2018, 02:18 PM



కెరీర్ లోనే తొలిసారిగా విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి చిత్రానికి గానూ ఉత్త‌మ న‌టుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు.. ప్ర‌భాస్, మ‌హేష్, ఎన్టీఆర్, వెంక‌టేష్ లాంటి సీనియ‌ర్స్ తో పోటీ ప‌డి ఈ అవార్డ్ ను ద‌క్కించుకున్నాడు.. ఇంత ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుగా ల‌భించిన బ్లాక్ లేడీ జ్ఞాపిక‌ను ఈ యంగ్ హీరో అమ్మ‌కానికి పెట్టాడు.. తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి కోసం ఈ బ్లాక్ లేడిని వేలానికి పెట్టాడు..వేలంలో వ‌చ్చే సొమ్ము ని ముఖ్యమంత్రి సహాయనిధి కి ఇవ్వనున్నాడు . తనకు వచ్చిన అవార్డు ఆపదలో ఉన్నవాళ్లకు ఉపయోగపడితే సంతోషిస్తానని , నా ఇంటిలో ఉంటే అంతగా సంతోషాన్ని ఇవ్వదని అంటున్నాడు విజయ్ దేవరకొండ .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com