బోన్ కేన్సర్‌తో బాధపడుతున్న బంగారమ్మ యువతిని నటుడు సాయిధరమ్ తేజ్ పరామర్శించారు. పదవ తరగతిలో 8.5 గ్రేజ్ సాధించిన బంగారమ్మ తన అభిమాన నటుడు సాయిధరమ్‌ను చూడాలనే కోరిక. తేజ్ ఐ లవ్ యూ చిత్రం ప్రమోషన్ కోసం వైజాగ్ వెళ్లిన సాయిధరమ్ బంగారమ్మ గురించి తెలుసుకుని విమానాశ్రమం తగ్గరికి పిలిపించి కలిశారు. ఆరోగ్యం గురంచి అడిగి తెలుసుకున్నారు.