సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాని జెర్సీ మూవీ చేయనున్నాడు.. . మళ్ళీ రావాఫేం గౌతమ్ తిన్నమూరి ఈ మూవీకి దర్శకుడు. ఇందులో నాని క్రికెటర్‌గా కనిపించనున్నాడు.. ఈ మూవీలో కథానాయికగా శృతి హాసన్‌ని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నది.. ఇప్పటికే ఆమెకు కథ వినిపించారట..అమె నిర్ణయం కోసం చిత్ర యూనిట్ ఎదురు చూస్తున్నది..