ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జులై 14న చంద్ర సిద్ధార్ధ ‘అటగదరా’ శివ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 20, 2018, 04:22 PM



దొడ్డన్న,ఉద‌య్, హైప‌ర్ ఆది ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న చిత్రం అల‌గ‌ద‌రా శివ‌.. ఈ మూవీకి చంద్ర సిద్దార్ధ ద‌ర్శ‌కుడు.. క‌న్న‌డంలో హిట్ మూవీ రామా రామా రే మూవీకి ఇది రీమేక్… ఇప్ప‌టికే ఈ మూవీ టీజ‌ర్ అంద‌ర్ని అక‌ట్టుకుంటున్న‌ది. ఇటీవలే ఈ మూవీలోని హే కృష్ణ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. చైత‌న్య ప్ర‌సాద్ రాసిన ఈ గీతాన్ని బి వి శృంగ‌, వ‌సుకీ వైభ‌వ్ ఆల‌పించారు.. వ‌సుకీ వైభ‌వం సంగీతం స‌మ‌కూర్చారు..ఈ సాంగ్ ప్రస్తుతం అందర్ని అలరిస్తున్నది.. రాక్ లైన్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రాక్ లైన్ వెంక‌టేష్ ఈ మూవీని నిర్మిస్తున్న ఈ మూవీ జులై 14వ తేదిన విడుదల కానుంది..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com