ట్రెండింగ్
Epaper    English    தமிழ்

29న 'సూప‌ర్ స్కెచ్' మూవీ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 21, 2018, 12:21 PM



సస్పెన్స్‌, పరిశోధ‌నాత్మక థ్రిల్లర్‌ కథాంశంతో సూపర్‌ స్కెచ్‌ చిత్రాన్ని మలచినట్లు దర్శకుడు రవి చావలి పేర్కొన్నాడు. నర్సింగ్‌ మక్కల, ఇంద్ర, సమీర్‌దత్త, కార్తీక్‌రెడ్డి, చక్రి మాగంటి ప్రధాన పాత్రధారులుగా యు అండ్‌ ఐ బేనర్‌ సమర్పణలో శ్రీ శుక్ర క్రియేషన్స్‌ పతాకంపై బలరామ్‌ మక్కల, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్ టీజ‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మీరూ ఈ టీజ‌ర్ ను చూడండి..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com