ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమ‌క‌థ చెబుతార‌ట‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 22, 2018, 11:08 AM



మహిధర్‌, సోనాక్షి సింగ్‌ రావత్‌ జంటగా నటిస్తున్న చిత్రం నా లవ్‌ స్టోరీ. ప్రేమ కథల్లో ప్రత్యేకంగా నిలుస్తుందనే అంచనాల నడుమ ఈ చిత్రం ఇదే నెల 29న విడుదలకానుంది. జి.లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివగంగాధర్‌ దర్శకుడు.క్యూట్‌ లవ్‌స్టోరీ, అందరికీ నచ్చే కథనంతో మా సినిమా రూపొందింది అని నిర్మాత జి.లక్ష్మి చెప్పారు. హీరో హీరోయిన్లు కొత్తవారు అయినప్పటికీ సీనియర్స్‌కి ధీటుగా బాగా నటించారని అన్నారు. తోటపల్లి మధు, శివన్నారాయణ కామెడీ నవ్విస్తుంది. ఇందులోని రెండు పాటలను బ్యాంకాక్‌లో చిత్రీకర్చిాంం అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ప్రేమపై క్లారిటీ ఇచ్చే కథతో నాలవ్‌ స్టోరీ తెరకెక్కించాం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్స్‌కు, పాటలకి మంచి స్పందన వచ్చిందని అన్నారు.ఈ చిత్రానికి మాటలు మాల్కారి శ్రీనివాస్‌, సంగీతం వేద నివాస్‌, ఛాయాగ్రహణం కిరణ్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com