యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో లవర్ మూవీ చేస్తున్నాడు.. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాత..ఈ మూవీకి ఏకంగా అయిదుగురు సంగీత దర్శకులు పని చేస్తున్నారు.. అంకిత్ తివారి.. తనిష్క్ బగ్చి.. ఆర్కో.. రిషి రిచ్.. సాయి కార్తీక్‌ల పేర్లు వేశారు. వారిలో సాయికార్తీక్ మాత్రమే పరిచయం ఉన్నవాడు. అంకిత్ తివారి బాలీవుడ్లో ‘ఆషిఖి-2’తో సూపర్ ఫేమస్ అయ్యాడు. మిగతా వాళ్లు కొత్తగానే అనిపిస్తున్నారు. ఈ మూవీ తమిళ చిత్రం నాన్ రౌడీ దాన్ కు రీమేక్.. ఒరిజినల్ మూవీలో విజయ్ సేతుపతి, నయన తార నటించారు.. విష్నేశ్ శివన్ దర్శకుడు.. ఇక ఈ మూవీ ఆడియోను ఈ నెల రేపు విడుదల చేయనున్నారు