ధడక్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేస్తున్నారు జాన్వీకపూర్..ఇషాన్ కట్టర్. అప్పుడే ఈ జంట మ్యాగ్ జైన్లకి ఫోజులిస్తున్నారు. తాజాగా హర్పర్స్ బజార్ మాగ్ జైన్‌కి వీరిద్దరూ కలిసి ఇచ్చిన ఫోజ్ అదిరిపోయింది. ఈ మ్యగ్జైన్ పదవవార్షికోత్సవం సందర్భంగా ఈ జంటని ఎంచుకున్నారు. జాన్వీ వైట్ అండ్ రెడ్ కలర్ ఫ్రాక్‌లో మెరిసిపోగా..ఇషాన్ బ్రౌన్‌కలర్ డ్రెస్‌పై లైట్ కలర్ చెక్స్ ఉన్న డ్రెస్‌లో అదిరిపోయాడు. క్యూట్ స్మైల్‌తో వీరిచ్చిన ఫోజ్ సూపర్బ్‌గా ఉంది.