ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐశ్వ‌ర్య రాయ్ ఫ‌న్నీఖాన్ మూవీ పోస్ట‌ర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 05, 2018, 01:04 PM



మ్యూజిక‌ల్‌..కామెడీ హిందీ చిత్రం ఫ‌న్నీ ఖాన్‌. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు అతుల్ మంజ్రేక‌ర్‌. ఈ మూవీలో అనిల్‌క‌పూర్‌, ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్‌, రాజ్‌కుమార్ రావ్‌..దివ్యాద‌త్ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నాడు.  ఈ చిత్రం ఆగ‌ష్ట్ 3న రిలీజ్ కానుంది. ఈ మూవీ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ రేపు విడుద‌ల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com