ట్రెండింగ్
Epaper    English    தமிழ்

RX 100 హీరోయిన్ స్పైసీ స్టిల్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 06, 2018, 02:49 PM



RX 100 సినిమాకు మంచి పాపులారిటీ తీసుకురావడంలో పాయల్ రాజ్‌పుత్‌ది కీలక పాత్ర. ఈ సినిమాకు ఆమె స్టిల్స్‌, గ్లామర్ షో బోలెడంత ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. ఈ సినిమాతో పాయల్ కూడా అదే స్థాయి గుర్తింపు తెచ్చుకుంటోంది. బోల్డ్ కాన్సెప్ట్ అయి ఉంటుందనే అంచనాతో యూత్‌లో ఆసక్తిని రేపుతోంది RX 100. ఈ నేపథ్యంలో దీని విడుదల తర్వాత పాయల్ దశ తిరగవచ్చు. 


ఇది వరకూ పలు హిందీ సీరియల్స్‌లో నటించింది పాయల్. సీరియల్స్‌లో ఆమె చేసింది సంప్రదాయబద్ధమైన పాత్రలే కానీ... బయట మాత్రం చాలా గ్లామరస్‌గా హాట్‌గా కనిపించేది. ఫొటో షూట్లలో అయితే హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ హీటెక్కించేది. అలా వచ్చిన గుర్తింపుతోనే ఇప్పుడు సినీ పరిశ్రమలోకి కూడా ఎంటరవుతోంది పాయల్. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించేసుకుంటూ హాట్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం RX 100 ప్రమోషన్ పనుల్లో ఉంది ఈ హీరోయిన్. ఆ సందర్భంగా ఫొటోగ్రాఫర్లకు పని చెప్పింది. చిట్టిపొట్టి దుస్తుల్లో కనిపిస్తూ ఇలా పోజులు ఇచ్చింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com