ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిమ్‌లో క‌ష్ట‌ప‌డుతోన్న యోగ సుంద‌రి

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 07, 2018, 09:46 AM



అస‌లే ఆమె జీరోసైజ్‌కి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. నిత్యం యోగ‌తో త‌న ఆరోగ్యాన్ని ..అందాన్ని మ‌రింత‌గా మెరుగుప‌రుచుకుంటుంది బాలీవుడ్ పొడుగుకాళ్ల సుంద‌రి శిల్పాశెట్టి. ఈ భామ యోగ‌నే కాదు జిమ్ లో కూడా వ‌ర్క‌వుట్స్ చేస్తుంది. ప్లాట్ బెల్లీ కోసం జిమ్‌లో క‌ష్ట‌ప‌డుతుంది ఈ సుంద‌రి. ఈ వీడియో మీ కోసం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com