కార్తికేయ, పాయల్ రాజ్పుత్ జంటగా దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న చిత్రం ఆర్ఎక్స్ 100. కేసీడబ్ల్యూ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రావు రమేష్, రామ్కీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.. ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది..ఇప్పటికే ఈ మూవీ కంటెంట్ భారీ అంచనాలు ఉన్నాయి..ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.మీరూ ఈ ట్రైలర్ ను చూడండి..