ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఆర్ ఎక్స్ 100’ నుంచి మ‌రో ట్రైల‌ర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 07, 2018, 10:41 AM



కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా దర్శకుడు అజయ్‌ భూపతి రూపొందిస్తున్న చిత్రం ఆర్‌ఎక్స్‌ 100. కేసీడబ్ల్యూ పతాకంపై అశోక్‌ రెడ్డి గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రావు రమేష్‌, రామ్‌కీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించాడు.. ఈ మూవీ  ఈ నెల 12న విడుదల కానుంది..ఇప్పటికే  ఈ మూవీ కంటెంట్ భారీ అంచనాలు ఉన్నాయి..ఈ నేప‌థ్యంలో ఈ మూవీ నుంచి మ‌రో ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.మీరూ ఈ ట్రైల‌ర్ ను చూడండి..










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com