ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే లవర్ మూవీ అద్భుతం సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 07, 2018, 02:09 PM



రాజ్‌ తరుణ్‌, రిద్దీ కుమార్‌ జంటగా నటిస్తున్న చిత్రం లవర్‌. అలా ఎలా సినిమాతో ప్రేక్షకులను నవ్వించిన దర్శకుడు అనీష్‌ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి నిర్మిస్తున్నారు ఇటీవల ఈ మూవీలోని అద్భుతమే సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ ను కేరళ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించారు.. రాజ్ తరుణ్, రిద్దీ కుమార్ లపై షూట్ చేసిన సాంగ్ స్పెషల్ గా ఉంది.. తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియోను ఈరోజు సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.. ఇక ఈ మూవీ ఈ నెల 20వ తేదిన ప్రేక్ష‌కులు ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com