సినీ పరిశ్రమలో మహిళల పై పదే పదే వేధింపులు జరుగుతున్నాయనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఒక సంఘటన మరువక ముందే మరో దగ్గర ఈ లాంటి వేధింపులే జరుగుతున్నాయి. కొద్దీ రోజుల క్రితం బెంగళూరులో సినీ నటి భావన ను చేసి లైంగిక వేధింపులకు గురి చేశారు. ఆ సంఘటన మరువకముందే విజయవాడలో సినీ పక్కీలో అవకాశం ఇపిస్తామని చెప్పి కారులో తీసుకు వెళ్లి వేధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సినీ దర్శకుడు చలపతి అపుడు-ఇపుడు సినిమా కోసం హీరోయిన్ ను కారులో వెళుతూ హత్యాచారం చేయటానికి ప్రయత్నిచాడని హీరోయిన్ శ్రావ్య పోలీసులకు పిర్యాదు చేశారు.