ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోట‌ల్ మిల‌న్ మూవీ ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 13, 2018, 05:10 PM



విశాల్ మిశ్రా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం హోట‌ల్ మిల‌న్‌. ఈ  చిత్రంలో కునాల్ రాయ్ క‌పూర్‌, జిషాన్ క్వాద్రి, జైదీప్ అహ్లావ‌త్‌, క‌రిష్మా శ‌ర్మ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని హ‌రేష్ ప‌టేల్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబ‌ర్ 14న విడుద‌ల కానుంది. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. మీరూ ఆ పోస్టర్ ను చూడండి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com