ట్రెండింగ్
Epaper    English    தமிழ்

RX 100 ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 19, 2018, 12:53 PM



మీడియం బడ్జెట్ సినిమాలను ఖంగు తినిపించిన లోబడ్జెట్ సినిమా RX 100 ఒక రేంజ్ లో బాక్సాఫీసుని ఆడుకుంటుంది. ఈ సినిమా విడుదలైన ఒక వారానికి గాను ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 8 కోట్ల పైబడి కలెక్షన్స్ ని రాబట్టి చిన్న సినిమాగా విడుదలైనా రికార్డులను సృష్టించింది. కార్తికేయ – పాయల్ రాజపుట్ హీరోయిన్స్ గా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కథ లో బ‌లం లేకపోయినా… యువతను ఆకర్షించే అంశాలు పుష్కలంగా ఉండడంతో ఈ సినిమా సూపర్ హిట్ కలెక్షన్స్ తో బాక్సాఫీసుని చెడుగుడు ఆడేసింది. హిట్ టాక్ వచ్చిన చినబాబునే RX 100 తొక్కేసింది అంటేనే ఈ సినిమా యువతకు ఎంతగా కనెక్ట్ అయ్యిందో అర్ధమవుతుంది. ఇక RX 100 ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా కొల్లగొట్టిన కలెక్షన్స్…


ఏరియా షేర్స్(కోట్లలో)


నైజాం               3.68


సీడెడ్               0.88


నెల్లూరు           0.17


కృష్ణ                 0.47


గుంటూరు       0.49


వైజాగ్              0.86


ఈస్ట్ గోదావరి  0.58


వెస్ట్ గోదావరి  0.44


టోటల్ ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 7.57 కోట్లు


ఓవర్సీస్          0.25


ఇతర ప్రాంతాలు 0.40


 


టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ 8.22 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com