ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిల్వ‌ర్ అండ్ గోల్డ్ డ్రెస్‌లో అదిరిన ఊర్వ‌శి రౌతేలా

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 21, 2018, 02:36 PM



బాలీవుడ్ న‌టి ఊర్వ‌శి రౌతేలా  లేటెస్ట్‌గా ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ పిక్‌లో సిల్వ‌ర్ అండ్ గోల్డ్ క‌ల‌ర్ డ్రెస్‌లో అదిరిపోయింది ఈ భామ‌. డ్రెస్‌కి త‌గ్గ‌ట్టుగా జ్యూయ‌ల‌రి.. చేతిలో క్ల‌చ్‌తో సూప‌ర్‌గా మెరిసిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com