ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స‌ంప్ర‌దాయంగా క‌త్రినా

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 21, 2018, 04:47 PM



చ‌క్క‌టి క‌ట్టు..బొట్టుతో బాలీవుడ్ బార్బీబొమ్మ క‌త్రినాకైఫ్ మెరిసిపోయింది. లైట్ క‌ల‌ర్ లెహంగా దుస్తుల‌లో సంప్ర‌దాయ లుక్‌లో  త‌ళుక్కుమంది. చ‌క్క‌టి జ్యూయ‌ల‌రీ..తీరైన బొట్టుతో చూడ ముచ్చ‌ట‌గా ఉంది ఈ భామ‌. ఈ పిక్ మీ కోసం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com