పుట్టగానే సెలబ్రిటీ హోదాని సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ నటి కరీనాకపూర్..సైఫ్ ఆలీఖాన్ల ముద్దుల తనయుడు తైమూర్. చరీసెంట్గా ఈ బుడతడితో ఓ అభిమాని సెల్ఫీ దిగుదాం అని కొంచెం గట్టిగా ప్రయత్నించే సరికి తైముర్ బెదిరిపోయాడట. తైముర్‌కి రావాల్సిన దానికంటే ఎక్కువ మీడియా అటెన్షన్ వస్తుంది. వాడికి ఇదంతా అర్థం కావడంలేదు. తను మాములు పిల్లలాగే ఉండాలని కోరుకుంటున్నానని కరీనా పలు సందర్భాల్లో చెప్పింది. మీడియా అటెన్షన్‌ని, ఫ్యాన్స్ మితిమీరిన ప్రేమను బుడతడు ఎలానూ ఆపలేడు కనుక బాడీగార్డ్‌ని నియమిస్తే బాగుంటుందనుకుంటున్నారట కరీనా, సైఫ్.