ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాచర్ల నియోజకవర్గం పై లేటెస్ట్ అప్డేట్...

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 06:14 PM



MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. మహతీ స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న విడుదలవడానికి సిద్ధమవుతుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఒక్క పాట మినహా ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయిందట. షూటింగ్ తో పాటు సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటున్న ఈ మూవీ, ఇంటర్వెల్ ముందుభాగానికి సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ ఇటీవలే ఫినిష్ అయిందట. మేకర్స్ త్వరలోనే మిగిలిపోయిన పాటను కూడా పూర్తి చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రమోషన్స్ లోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com