ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మలయాళీ చిత్ర పరిశ్రమలో విషాదం.......సీనియర్ నటుడు మృతి

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 24, 2022, 09:13 PM



మలయాళీ చిత్ర పరిశ్రమలో విషాదం. సీనియర్ నటుడు వీపీ ఖలీద్ (70) శుక్రవారం మృతి చెందారు. వయక్కం సినిమా షూటింగ్  చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. అపుడు ఆయన్ని సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లో కూడా నటించాడు. ఖలీద్ హఠాన్మరణంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com