ఇటీవలే ముంబై బాంద్రాలోని ఓ జిమ్ నుంచి బయటకు వచ్చిన బాలీవుడ్ నటి మలైకాఅరోరా ఆ పరిసరాల్ని ఒక్కసారిగా హీటెక్కించింది. పెర్ఫెక్ట్ స్పోర్ట్స్ వేర్.. అందునా టైట్ ఫిట్ డ్రెస్లో దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఆ పొట్టినిక్కరుతో హొయలు పోయిన తీరు కుర్రకారుకు కంటిపై కునుకు కరువయ్యేలా చేసింది. ఇంతగా రెగ్యులర్ ఫిట్నెస్ ఫ్రీక్ కాబట్టే బాడీని అంత ఇదిగా మెయింటెయిన్ చేయగలుగుతోంది మలైకా.