అమల పాల్ అందాలు అట్రాక్షన్

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 02, 2017, 05:53 PM
 

చాలాసార్లు మొదటి సినిమాలో కొంత మంది హీరోయిన్స్ ఎంతో పద్దతిగా నిండు వస్త్రధారణతో అందంగా కనిపిస్తారు..  కానీ సినిమా ప్రభావం వల్ల ఛాలెంజిగా తిసుకొని మెల్ల మెల్లగా గ్లామర్ డ్రెస్ లలో కనిపిస్తారు. ఇక అది కుదరకపోతే మరోసారి  కాస్త డోస్ పెంచేస్తారు. ఏ మాత్రం ఆలోచించకుండా ఎక్కడికి వెళ్లిన కొంచెం అందాలని ఆరబోస్తూ ఆకట్టుకుంటారు. 


ఇప్పుడు అదే తరహాలో తనదైన శైలిలో అందాలను ఆరబోస్తోంది అమలాపాల్. సింపుల్ గా సినిమాల్లో అడుగుపెట్టిన ఈ మలయాళ భామ ఆ తర్వాత తమిళ్ తెలుగులో వరుసగా ఛాన్సులను దక్కించుకుంటూ వచ్చింది. ముఖ్యంగా తెలుగులో లవ్ ఫెయిల్యూర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకొని. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -నాయక్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కానీ ఆ తర్వాత ఈ అమ్మడికి పెద్దగా ఛాన్సులు రాకపోవడంతో ఇప్పుడు గ్లామర్ షో కి ఏ మాత్రం అడ్డు చెప్పడం లేదు. ముఖ్యంగా దర్శకుడు ఎల్.విజయ్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఇంతకుముందు కన్నా ఇప్పుడే ఎక్కువ అందంగా అయినట్లు కనిపిస్తోంది.  ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ్ లో తిరుత్తు పాయాలే 2 అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాబీ సింహ- ప్రసన్న ప్రధాన పాత్రల్లో సుసి గణేశన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియో వేడుకను రీసెంట్ గా చెన్నై లోని ఓ షాపింగ్ మాల్ లో ఘనంగా జరిపారు. అయితే ఈ వేడుకలో శృతిమించిన అమల పాల్ అందాలు అట్రాక్షన్ గా నిలిచాయి.


ఎన్నడూ లేని విధంగా ఘాటైన క్లివేజ్ షోతో అక్కడున్న కుర్రకారుకు డైరెక్ట్ గా మతి పోగొట్టేసింది. అమ్మడు ఇచ్చిన గ్లామర్ షోతో ఒక్కసారిగా షాపింగ్ మాల్ లో ఉన్న జనాలు ఆమె అందాలకు మంత్ర ముగ్దులై అలానే చూస్తూ ఉండిపోయారట. ఆ విధంగా తనకూ సినిమాకూ కూడా బాగా అటెన్షన్ తెస్తోందీ అమ్మడు.  
Recent Post