ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్ష‌య్‌,అర్జున్‌, ప‌రిణితీ...

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 16, 2018, 02:10 PM



బాలీవుడ్ న‌టి ప‌రిణితీచోప్రా ఎక్క‌డ ఉంటే అక్క‌డ సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. తాజాగా  ఈ భామ బాలీవుడ్ న‌టులు అక్ష‌య్‌కుమార్‌..అర్జున్‌క‌పూర్‌తో క‌లిసి ఫోటోకి ఫోజులిచ్చింది. ఈ పిక్‌లో పింక్ క‌ల‌ర్ డ్రెస్‌పై బ్లూ క‌ల‌ర్ చున్నీతో మెరిసింది ఈ సుంద‌రి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com