దూకుడు’, ‘నాయక్’, ‘బాద్ షా’ తదితర చిత్రాల్లో విలన్ గా నటించిన నటుడు అజాద్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అతడి నుంచి 2.3 గ్రాముల డ్రగ్స్, రూ. 2.20 లక్షల నగదు, సెల్ ఫోన్స్ ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేశామని అధికారులు వెల్లడించారు. . ప్రస్తుతం నార్కోటిక్స్ అధికారుల అదుపులో ఉన్న ఆయన్ను కోర్టులో హాజరు పరచనున్నారు.