ట్రెండింగ్
Epaper    English    தமிழ்

24 కిస్సెస్ చిత్రం నుంచి మరో వీడియో సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 16, 2018, 01:36 PM



అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ జంటగా రూపొందిన మూవీ 24 కిస్సెస్. ఈ మూవీకి అయోధ్య కుమార్ ద‌ర్శ‌కుడు.. టైటిల్ ను బట్టే ఇది యూత్ కి సంబంధించిన కథ అనీ, ప్రేమకథా చిత్రమనే విషయం అర్థమైపోతోంది. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ కి 2 మిలియన్ వ్యూస్ దాటిపోవడంతో, ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే ఈ మూవీకి ఎ స‌ర్టిఫికెట్ ల‌భించింది.. దీంతో ఈ మూవీలో హాట్ సీన్స్ హ‌ద్దులు దాటి ఉంటాయ‌ని భావిస్తున్నారు. ఇక గా ఈ మూవీని ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ మూవీలోని చిట‌ప‌ట జల్లులు సాంగ్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.రామ జోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతాన్ని సందీప్ ఆలపించాడు.. ఈ మూవీ కి జోయ్ బ‌రువా సంగీతం స‌మ‌కూర్చాడు. మీరూ ఈ సాంగ్ ను వినండి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com