ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాధికా ఆప్టే మాగ్జిమ్ ఫోటో షూట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 17, 2018, 05:10 PM



బాలీవుడ్ న‌టి రాధికా ఆప్టే తాజాగా మాగ్జిమ్ కోసం చేసిన ఫోటో షూట్ ఇప్పుడు యూత్ లో సెగ‌లు రేపుతున్న‌ది… ఆ ఫోటో షూట్ కోసం మాగ్జిమమ్ అందాలను ఆరబోసింది.. వివాహం చేసుకున్న రాధికా ఆప్టే ఇంత హాట్ గా క‌నిపించడం ఏంట‌ని ఆమె ఆభిమానులే రుస‌రుస‌లాడుతున్నారు.. రాధికా ఆప్టే ఈ షూట్ కోసం పాల్గొన్న సంద‌ర్భంగా తీసిన వీడియో, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . మీరూ ఆ వీడియోని చూడండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com