ముఖేష్ అంబానీ కుమారై ఇషా పెళ్లి వేడుకలో తళుక్కున మెరిశారు ఐశ్వర్యారాయ్ – బుల్లి ఐష్ ఆరాధ్య. సంగీత్ వేడుకలో ఐశ్వర్యారాయ్ – ఆరాధ్య ఇద్దరూ రాజస్థానీ స్టైల్ డ్యాన్సులతో అదరగొట్టేశారు. ఈ వేడుక నుంచి ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరాధ్య క్యూట్ లుక్స్ కట్టిపడేస్తున్నాయి. ఉదయ్‌పూర్ -ఒబెరాయ్ ఉదైవిలాస్ లో అత్యంత వైభవంగా ఈ వేడుకలు సాగుతున్నాయి.