రీసెంట్గా ముంబాయిలో జరిగిన కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2018 ఫంక్షన్లో బాలీవుడ్ తారలు మెరిసారు. అంతేకాదు ఈ ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. అంతేకాదు రెడ్ కార్పెట్‌పై తమ అందాలతో అభిమానులకు కనువిందు చేశారు.వేడుకలో రెడ్గౌన్లో మెరిసిన దీపికా పదుకొణే.వెరైటీ డ్రెస్వేర్లో చూపు తిప్పుకోనివ్వని ఆలియా భట్.బ్యాక్ అందాలతో మతులు పోగొట్టిన దీపికా పదుకొణే