తమిళ స్టార్ అజిత్ హీరోగా నటించిన సినిమా 'తునీవు'. తాజాగా ఈ సినిమా నుండి 'చిల్లా చిల్లా' అనే మొదటి సింగిల్ ని రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ పాటని రాక్ స్టార్ అనిరుద్ పాడారు. ఈ సినిమాకి హెచ్.వినోత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందించారు. ఈ సినిమాని బోనీ కపూర్ నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరి 11న థియేటర్లో రిలీజ్ కానుంది.