ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటి చర్మం గురించి అసభ్య వ్యాఖ్యలు!

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 10, 2022, 10:48 AM



ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను బాడీ షేమింగ్‌కు గురయ్యానంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నటి సయామీ ఖేర్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలా మంది నన్ను హేళన చేశారు. నా స్కిన్‌ గురించి అసభ్యంగా మాట్లాడేవారు. అయినా నేను వాటిని పట్టించుకోలేదు. అయితే ఎవరికైనా అలాంటి వ్యాఖ్యలు చేస్తే బాధగానే ఉంటుంది అని అన్నారు. తెలుగులో రేయ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనంతరం హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com