ట్రెండింగ్
Epaper    English    தமிழ்

NBK 108 పై అంచనాలను పెంచుతున్న దర్శకుడి లేటెస్ట్ ట్వీట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2023, 02:55 PM



బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటసింహం నందమూరి బాలకృష్ణ కలయికలో NBK 108 రూపుదిద్దుకుంటుంది. నిన్న ఉగాది పండుగను పురస్కరించుకుని, బాలకృష్ణ ఫస్ట్ లుక్ ని మేకర్స్ విడుదల చెయ్యగా, ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ట్వీట్ చేసారు. ఆ లుక్ అన్నీ చెప్తుంది.. గిది శాంపిల్ మాత్రమే... బాలయ్య ఫస్ట్ లుక్ కి సానుకూలంగా స్పందిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.. అంటూ అనిల్ ట్వీట్ లో పేర్కొన్నారు. మరి, ఈ లేటెస్ట్ ట్వీట్ ఐతే, నందమూరి అభిమానుల్లో సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్తా వైరల్ గా మారుతుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com