బాలీవుడ్ నటి మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది తెలిసిందే. అంతేకాదు ఆమె బాలీవుడ్లో చాలా ఐటమ్ సాంగ్‌లకు డాన్స్ చేసింది. వాటీలో చయ్య చయ్య, మున్ని బదానం హుయి లాంటీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ కూడా వున్నాయి. మలైకా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటుంది. అందులో భాగంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తన ఫోటోస్ పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.