ప్రణీత సుభాష్ లేటెస్ట్ ఫోటోషూట్ .బాపుబొమ్మ అంటే ఒకప్పుడు ఎవరు గుర్తొచ్చే వారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ప్రణీత గుర్తొస్తుంది. ఐదేళ్ల కింద "అత్తారింటికి దారేది"లో ఈ భామ బాపుబొమ్మగా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా ఎందుకో తెలియదు మరి తెలుగులో ఈమె స్టార్ కాలేకపోయింది. అప్పట్లో "అత్తారింటికి దారేది" ఇచ్చిన ఊపులో వరసగా కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా ఫిక్సైపోయింది కానీ స్టార్ మాత్రం కాలేదు.ఈ సినిమాతో పాటు మరిన్ని అవకాశాలు రావాలంటే అందాలే ఆయుధంగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు కూడా క్లీవేజ్ షోతో మతులు చెడగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇవి చూసిన తర్వాత ప్రణీత మళ్లీ ఫామ్‌లోకి వచ్చేలా కనిపిస్తుంది. మరి చూడాలిక.. ఈ బాపుబొమ్మ గ్లామర్ షో కెరీర్‌కు ఎంతవరకు హెల్ప్ కానుందో..?
Latest Photoshoot Pictures @pranitasubhash #Pranitha #PranithaSubhash pic.twitter.com/dLjQpDL9d6
— Only Heroines (@OnlyHeroines) February 18, 2019