ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిఎస్సాఆర్ టీవీ-9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో మెరిసిన ప్రగ్యా జైస్వాల్...ఫొటోస్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 07:32 PM



కంచె సినిమా తరువాత ప్రగ్యా జైస్వాల్ కనిపించ లేదు . తెలుగు అవకాశాలు బాగా తగ్గిపోయాయని చెప్పాలి. అందుకే మందు హాట్ ఫొటోస్ పోస్ట్ చేసి అవకాశాలు కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. జిమ్ కెళుతూ ఫిట్ నెస్ వీడియోల్ని ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ లో నిరంతరం వేడి పెంచుతూనే ఉంది. కొమ్ములు తిరిగిన మొనగాళ్లకే కాకలు పుట్టించడం ఎలానో ఈ అమ్మడికి తెలిసింతగా వేరొకరికి తెలియదేమో!


2019లో ఎట్టి పరిస్థితిలో తన కెరీర్ ని చక్కదిద్దుకోవడమే ధ్యేయంగా ప్రగ్య తనని తాను ప్రమోట్ చేసుకుంటోంది. ఇన్ స్టాలో నిరంతరం లేటెస్ట్ ఫోటోషూట్లను అప్ లోడ్ చేస్తూ అగ్గి రాజేస్తోంది.టిఎస్సాఆర్, టీవీ-9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో మెరిసిన  ప్రగ్యా జైస్వాల్.  ఈ ఈవెంట్ లో పలువురు సౌత్- నార్త్ స్టార్ల తో పాటు పలువురు నటులు పాల్గొన్నారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com