సోమిరెడ్డికి కౌంటర్ ల మీద కౌంటర్ లు ఇస్తున్న వర్మ

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 01:29 PM
 

మినిస్టర్ సోమిరెడ్డి కామెంట్స్ కి నా రిప్లైస్:


మినిస్టర్ సోమిరెడ్డి:NTR పై వర్మ తో బహిరంగ చర్చకు నేనే కాదు నా పాలేరు కూడా వెళ్ళడు


వర్మ  : మీరు మీ పాలేరు కూడా చర్చకి రాలేనప్పుడు అసలు నా మాటల మీద స్పందించవలిసిన అవసరమేమొచ్చింది సార్.. మీరు రావట్లేదంటే మీ కన్న NTR గారి గురించి నాకే ఎక్కువ తెలుసని మీరొప్పుకున్నట్టేగా.. థాంక్స్ సార్


మినిస్టర్ సోమిరెడ్డి:వర్మ తెలివితేటలు ఏదైనా ఉంటే లక్ష్మీస్ ఎన్ఠీఆర్ సినిమా సక్సెస్ పై చూపమను


వర్మ  :వావ్ ..ఏం జీనియస్ సార్ మీరు....మీరు చెప్పేవరకు నాకు ఈ విషయం తట్టనే లేదు. 


సోమి టీచర్ గారు,కని విని ఎరుగని గొప్ప పాఠం చెప్పారు..దయచేసి ఫీజు ఏ అడ్రెస్స్ కి పంపాలో చెప్పండి ?
Recent Post