ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారం ఓటీటీలో స్ర్టీమింగ్‌ అయ్యే సినిమాలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 04:14 PM



సెప్టెంబర్‌ నెల చివరలో ఓటీటీలో సందడి చేయడానికి సినిమాలు , సిరీస్‌లు వరుసకట్టాయి. 


ఈ వారం ఓటీటీలో స్ర్టీమింగ్‌ అయ్యే సినిమాలు- సిరీస్‌లు 


నెట్‌ఫ్లిక్స్‌


సెప్టెంబరు 24 - గాండీవధారి అర్జున


 


సెప్టెంబరు 26 - ద డెవిల్స్‌ ప్ల్లాన్‌ (కొరియన్‌ సిరీస్‌)


 


సెప్టెంబరు 28 - ఐస్‌కోల్డ్‌


 


సెప్టెంబరు 28 - కాసిల్వేనియా (వెబ్‌సిరీస్‌)


 


సెప్టెంబరు 28 - లవ్‌ ఈజ్‌ ఇన్‌ ది ఎయిర్‌ (హాలీవుడ్‌)


 


సెప్టెంబరు 29 - చూనా (హిందీ సిరీస్‌)


 


అమెజాన్‌ ప్రైమ్‌


సెప్టెంబరు 26 - ద ఫేక్‌ షేక్‌ (వెబ్‌సిరీస్‌)


 


సెప్టెంబరు 27 - హాస్టల్‌ డేజ్‌ (హిందీ)


 


సెప్టెంబరు 28 - కుమారి శ్రీమతి


 


సెప్టెంబరు 29 - జెన్‌ వి (వెబ్‌సిరీస్‌)


 


డిస్నీ+హాట్‌స్టార్‌


సెప్టెంబరు 28 - కింగ్‌ ఆఫ్‌ కొత్త (మలయాళం)


 


సెప్టెంబరు 29 - లాంచ్‌పాడ్‌ (వెబ్‌సిరిస్‌2)


 


సెప్టెంబరు 29 - తుమ్‌ సే నహీ పాయేగా (హిందీ)


 


ఆహా


సెప్టెంబరు 29 - పాపం పసివాడు


 


సోనీలివ్‌


సెప్టెంబరు 29 - ఏజెంట్‌ (తెలుగు)


 


సెప్టెంబరు 29 - అదియా (తమిళ్‌)


 


బుక్‌ మై షో


సెప్టెంబరు 29 - బ్లూ బీటిల్‌ (హాలీవుడ్‌)


 


లయన్‌ గేట్‌ ప్లే


సెప్టెంబరు 29 - సింపథీ ఫర్‌ ది డెవిల్‌(హాలీవుడ్‌)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com